Tenali_venkatesh24
Tenali_venkatesh24
February 8, 2025 at 04:58 PM
> ఏపీ హైకోర్టు ఆదేశాలతో భీమిలి బీచ్‌లో ఆక్రమణలు, కట్టడాలపై కదిలిన జీవీఎంసీ, రెవెన్యూ యంత్రాంగం.. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి సంబంధించిన భూముల్లో సర్వే.. ఈ నెల 12న నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం.. జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ పిటిషన్‌తో కమిటీ ఏర్పాటు.. కమిటీలో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌, కోస్టల్‌ జోనల్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ మెంబర్‌ సభ్యులుగా నియామకం
👍 2

Comments