
RTV News Network
February 27, 2025 at 03:51 PM
నటి జ్యోతిక తన భర్త సూర్య కంటే హీరో విజయ్ బెటర్ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ కి స్పందించారు. హాస్యాస్పదంగా ఉంది అనే అర్థం వచ్చేలా నవ్వు ఎమోజీని పెట్టారు.
Read More:https://rtvlive.com/cinema/jyotika-reacts-to-trolls-on-husband-suriya-comment-viral-telugu-news-8762205/