RTV News Network
RTV News Network
February 27, 2025 at 04:14 PM
TV9 లోగో వినియోగం విషయంలో రవిప్రకాశ్‌కు రూ. 168 కోట్ల చెల్లింపుపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో TV9 లోగోపై హక్కులను రవి ప్రకాష్‌కు మార్చడం గురించి నోటీసుల్లో పేర్కొంది.4 వారాల్లో ఈ అంశంపై, చర్యలపై వివరణ ఇవ్వాలని ABCLకు ఆదేశించింది. Watch: https://www.youtube.com/watch?v=Vf2tGwPS-lo

Comments