RTV News Network
February 28, 2025 at 03:18 AM
ఏపీ కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరం ‘పేపర్‌లెస్’ బడ్జెట్‌ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
https://rtvlive.com/andhra-pradesh/ap-government-first-full-budget-rs-324-lakh-crore-telug-news-8763620