VISHWA BHAARATH
VISHWA BHAARATH
February 6, 2025 at 01:56 PM
దేశభక్తి కోసం జాతీయ వాదం వదిలేయాలంట .. ఆవు పాల కోసం గోవుల్ని పెంచకూడదు అన్నట్టు లేదూ... దేశ భక్తి ఉన్నోళ్ళనే జాతీయ వాదులంటారు.. జాతీయ వాదం/ భావం ఉన్నచో డే దేశం పట్ట ప్రేమ,గౌరవం, భక్తితో ఉంటారు.. ఎంచుకున్న రంగంలో మనస్పూర్తిగా పనిచేయడాన్ని కర్తవ్యం అనాలి గాని దేశభక్తి అంటారా ఎవరైనా.. పోనీ అలానే అనుకున్నా అది ఆర్మీకి పోలీసులకు వర్తిస్తుంది ఈ ఇన్ఫీ .. యువతలో పెరుగుతున్న జాతీయ భావన హిందూత్వ స్పృహ ను తప్పుదోవ పట్టించడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు గాండే ల అడుగుజాడల్లో..
👍 🪓 2

Comments