
JAGTIAL CYBER WARRIORS
February 2, 2025 at 09:37 AM
📢 జాగ్రత్త! మీ జీవితకాల కష్టాన్ని క్షణాల్లో పోగొట్టుకోవడానికి ఒక మెసేజ్, ఫోన్ కాల్ చాలు! 🚨📞
⚠️ తప్పక గుర్తుపెట్టుకోండి! 👇
❌ ఎక్కువగా ఆశపడొద్దు 💰🚫
❌ దగ్గరి ఆదాయాలకు ప్రయత్నం చేయవద్దు 🎭💵
❌ అపరిచితులను ఆర్థిక విషయాల్లో నమ్మవద్దు 🙅♂️👀
❌ మీ సమాచారం OTP లో పంచుకోవద్దు 🔐❌
❌ ప్లే స్టోర్‌లో లేని యాప్స్‌ను వాడవద్దు 📵
🔎 డిజిటల్ అవగాహన పెంచుకోవడమే మన ముందున్న కర్తవ్యం! ✅💡
💬 మీ స్నేహితులతో ఈ మెసేజ్ షేర్ చేసి జాగ్రత్తగా ఉండండి! 📲🚀
❤️
1