
JAGTIAL CYBER WARRIORS
February 10, 2025 at 05:55 PM
మీరు ఫోన్ చేసినప్పుడు సైబర్ నేరాల మీద వచ్చే కాలర్ ట్యూన్ చాలామంది విసుక్కుంటున్నారని అర్థమైంది..!
ఆ కాలర్ ట్యూన్ కేవలం నలుగురికి మాత్రమే అర్థమవుతుంది
1) సైబర్ క్రిమినల్స్ కు
2) సైబర్ బాధితులకు
3) సైబర్ యోధులకు
4) సైబర్ నేరాలపై అవగాహన ఉన్నవారికి
మరి ఒకరికి మాత్రం అర్థం కాదు..??
పై నాలుగు కేటగిరీలో లేని వారికి మరియు సైబర్ నేరస్తుల చేతుల్లో మోసపోయే అవకాశం ఉన్నవారికి..!!
పోతిరెడ్డి మాధవరెడ్డి
9966272121
కందుకూరి స్వామి
9494989719
సైబర్ యోధులు
👍
👌
3