
JAGTIAL CYBER WARRIORS
February 16, 2025 at 02:51 PM
ఈ కోడ్ల ఫోన్ కాల్స్ తో జాగ్రత్త...
మిస్డ్ కాల్ వచ్చిందని కొన్ని రకాల కోడ్లతో ఉండే నంబర్లకు తిరిగి కాల్ చేయడంతో చిక్కుల్లో పడతారని గుర్తుంచుకోండి. అలా చేస్తే కేవలం మూడు సెకెన్లలో మీ ఫోన్ హ్యాక్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, కాంటాక్ట్స్, పాస్వర్డ్స్, వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరిస్తారు.
ఇవి డేంజర్ గురూ...
+371 (5), +381 (2), +563 (2), +370 (225), +255 (2).
* ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90 లేదా #09 నంబర్లను డయల్ చేయమంటే చేయకండి.. అలా చేస్తే మీ సిమ్ ను అవతలి వ్యక్తులు యాక్టివేట్ చేసుకుని మీ నంబర్ తో నేరాలు చేసి మిమ్మల్ని ఇరికిస్తారు.సహాయం కోసం 1930 నంబర్ కు కాల్ చేయండి.