JAGTIAL CYBER WARRIORS
JAGTIAL CYBER WARRIORS
February 28, 2025 at 06:17 AM
ఇప్పుడు తీసుకునే ఫోటోలు భవిష్యత్తులో ఉరితాలు అవుతాయి?? గతంలో నేను ఒక విశ్వవిద్యాలయంలో మాట్లాడాను ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ ఉదయం ఫోన్ చేశారు వాళ్ల కాలేజీలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి క్లోజ్ గా ఉన్నారట, వారు గతంలో ఏవేవో ఫోటోలు తీసుకున్నారట, సంబంధం చెడింది, ఇప్పుడు ఆ అబ్బాయి ఆ ఫోటోలోని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడట ఆ అమ్మాయి ఆత్మహత్యకి ప్రయత్నించింది ఆ ఫోటోలు ఎలా డిలీట్ చేపించాలని అడిగారు, అభ్యంతరమైన ఫోటోలు అయితే సిస్టం ఆటోమేటిక్గా డిలీట్ చేస్తుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళ ద్వారా అతనికి ఫోన్ చేసి చెప్పి ఇంస్టాగ్రామ్ నుంచి అబ్బాయిని డిలీట్ చేయమని చెప్పడం అతి దగ్గర మార్గము అని చెప్పాను కాకపోతే ఆ అబ్బాయి పరారీలో ఉన్నాడట ఫ్రెండ్స్ చెప్పండి మీ సలహా మీరు ఏమిస్తారు ?? సార్వజనీకానికి మా సలహా..!! అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకైనా మంచిది మీరు ఎవరితో తింటున్న తిరుగుతున్న ఫోటోలు తీసుకోవడం అవాయిడ్ చేయండి లేకుంటే భవిష్యత్తులో ఆ ఫోటోలు ఉరితాలు కావచ్చు పోతిరెడ్డి మాధవరెడ్డి 9966272121 సైబర్ యోధులు కందుకూరి స్వామి 9494989719 జగిత్యాల జిల్లా సైబర్ వారియర్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్

Comments