
JAGTIAL CYBER WARRIORS
February 28, 2025 at 02:05 PM
ఒక ప్రొఫెసర్ ఫోన్ చేశారు ఆయన సైబర్ నేరస్తులు చేతుల్లో చిక్కుకొని 4 లక్షలు పోగొట్టుకున్నాడట..,
ఎఫ్ఐఆర్ బుక్ చేయనికి పోతే పోలీసులు డబ్బులు రికవరీ చేపిస్తామని ఇంకొక 10000 గుంజారట ..!!
ఆయన అనుకోకుండా ఎక్కడో నా వీడియో చూసి ఫోన్ చేశారు, ఈ వీడియోలు ముందు చూస్తుంటే నేను డబ్బులు పోగొట్టుకునే వాడిని కాదు సార్ అని చెప్పారు..!!
ఇప్పుడు మనం ఏం చేస్తాం మరి??
విద్యాలయాలు తమ విద్యార్థులను అధ్యాపకులను అధ్యాపకేతర సిబ్బందిని సైబర్ నేరస్తుల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యాలయాలదే.., లేకపోతే ఒకరోజు కాకుంటే ఒకరోజు విద్యాలయాల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది.., ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.., కాకపోతే విద్యాలయాధిపతులకు ఇది సమస్యగా తెలియట్లేదు..!!
పోతిరెడ్డి మాధవరెడ్డి
9966272121
సైబర్ యోధులు