RTVLive Telugu
February 27, 2025 at 01:37 PM
ప్రధాని మోదీ చెబుతున్న వికసిత్ భారత్ వల్ల దేశ ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.ఇది కేవలం కొందరు సంపన్నుల ఖజానాను మాత్రమే నింపుతోందంటూ ఆరోపించారు.
Read More:https://rtvlive.com/national/pms-viksit-bharat-version-empties-common-peoples-pockets-enriches-select-billionaires-mallikarjun-kharge-8762016/