
Swecha Andhra Pradesh
February 20, 2025 at 03:24 PM
*అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...🎙PODCAST ఎపిసోడ్-47 :*
*"సాంకేతికత, జ్ఞానం అందరికీ మాతృభాషలో అందుబాటులో ఉండాలి" 📚💻*
దీని గురించి చర్చించేందుకు మాతో చేరండి...
🗓 *తేదీ : 21 ఫిబ్రవరి 2025 (శుక్రవారం)*
🕕 *సమయం : సాయంత్రం 6 నుండి 7 వరకు*
🔗 *JOIN* : meetup.swechaap.org/rooms/od5-x3x-syy-asw/join