
ఆయురారోగ్యాలు 💪 AYURAROGYALU 🩺
February 12, 2025 at 12:25 PM
ఏ కౌగిలింతలో ఏ అర్థముందో?!
బాధైనా, సంతోషమైనా బిగి కౌగిలింతతో ఎదుటివారితో పంచుకోవడం మనకు అలవాటే! తద్వారా మనసులోని భావోద్వేగాలు అదుపులోకొస్తాయని చెబుతున్నారు నిపుణులు. నిజంగానే కౌగిలింతకు అంత పవర్ ఉంది మరి! మనిషి మూడ్‌ని మార్చేసే శక్తి హగ్‌లో ఉందని ఇప్పటికే పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు కూడా!
వేలంటైన్స్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 12ను ‘హగ్ డే’గా జరుపుకొంటారు.🤩
#hugday