ఆయురారోగ్యాలు  💪 AYURAROGYALU 🩺
ఆయురారోగ్యాలు 💪 AYURAROGYALU 🩺
February 17, 2025 at 12:21 PM
బిల్లును ముట్టుకుంటే అనేక అనారోగ్యసమస్యలు ..! సూపర్ మార్కెట్స్, ATM, రెస్టారెంట్స్.. ఇలా ఎక్కడికి వెళ్లినా క్షణాల్లో ప్రింట్ చేసిన రసీదులను ఇస్తుంటారు. అయితే వాటిని ముట్టుకోవడం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఆ రసీదులకు, ఆరోగ్యానికి సంబంధం ఏంటి?

Comments