
ఆయురారోగ్యాలు 💪 AYURAROGYALU 🩺
February 24, 2025 at 09:25 AM
పెరుగు, యోగర్ట్ చూడటానికి రెండూ ఒకేలా కనిపిస్తాయి. పెరుగుతో పోల్చితే యోగర్ట్‌లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అయితే యోగర్ట్ తింటే క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుందా? అమెరికాలో చేసిన అధ్యయనం ఏం చెప్తోంది ?