
ఆయురారోగ్యాలు 💪 AYURAROGYALU 🩺
February 24, 2025 at 03:57 PM
• PM Modi - Makhana
అది సూపర్ ఫుడ్..
ఏడాదిలో 300 రోజులు తీసుకుంటా..!
మఖానా సూపర్ ఫుడ్ అని, అది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
365 రోజుల్లో 300 రోజులు అది తన ఆహారంలో భాగమయ్యేలా చూసుకుంటానని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజలకు అల్పాహారంలో మఖానా ఉంటుందని, అంతర్జాతీయ స్థాయిలో దాని ఉత్పత్తి ఉండాలని పేర్కొన్నారు.
బిహార్‌లోని భాగల్‌పుర్‌లో పర్యటించిన సందర్భంగా.. తన ఆహారపు అలవాటు గురించి చెప్పారు.
#makhana #phoolmakhana #makhanabenefits
#phoolmakhanasnack #pmmodiji #superfood
#gouthamavenkataramanaraju