![CHURCH OF LORD JESUS CHRIST [CLJC] ప్రభువైన యేసు క్రీస్తు సంఘము (ప్రయేక్రీస)](https://cdn1.wapeek.io/whatsapp/2025/02/27/09/church-of-lord-jesus-christ-cljc-prbhuvain-yeesu-kriistu-snghmu-pryeekriis-cover_3c6707ee60d95ac33a000aac30057226.webp)
CHURCH OF LORD JESUS CHRIST [CLJC] ప్రభువైన యేసు క్రీస్తు సంఘము (ప్రయేక్రీస)
February 22, 2025 at 04:50 PM
https://www.cljcfrank.org/
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘస్థులకు వందనములు . ముఖ్య ప్రకటన : రేపు (23/02/2025) ఉద|| 10 గంటలకు గెత్సేమనే ప్రార్థన మందిరం {మౌలాలీ}లో "స్త్రీల కూడిక" జరుగును గనుక ప్రతి ఒక్కరూ సమయానికి రావలసినదిగా తెలియజేయుచున్నాము. మరియు ఆరాధన మన యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం అవుతుంది. గనుక తప్పనిసరిగా వీక్షించండి.