CHURCH OF LORD JESUS CHRIST [CLJC] ప్రభువైన యేసు క్రీస్తు సంఘము (ప్రయేక్రీస)
CHURCH OF LORD JESUS CHRIST [CLJC] ప్రభువైన యేసు క్రీస్తు సంఘము (ప్రయేక్రీస)
February 23, 2025 at 10:12 AM
https://www.cljcfrank.org/ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘస్థులకు వందనములు🙏. ముఖ్య ప్రకటన: ఈరోజు (23/02/2025) సాయంత్రం 5 గంటలకు ప్రభువైన యేసు క్రీస్తు సంఘంలో "ప్రభు బల్ల ఆరాధన" జరుగును, గనుక ప్రతి ఒక్కరూ సమయానికి రావలసి నదిగా తెలియజేయుచున్నాము. మరియు ఆరాధన మన యూ ట్యూబ్ ఛానెల్లో ప్రసారం అవుతుంది. గనుక తప్పనిసరిగా వీక్షించండి.

Comments