Warangal District Congress Social media
February 20, 2025 at 12:34 PM
హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి శ్రీశ్రీ సుదర్శన లక్ష్మీనారసింహ దివ్యస్వర్ణ విమాన గోపురమహా కుంభాభిషేక మహోత్సవానికి *అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ* గారు, ప్రభుత్వ విప్ బీర్ల ఐయిలయ్య, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో, ఆలయ అర్చకులతో కలసి ఆహ్వానించడం జరిగింది.