
Bode Ramachandra Yadav | RCY
February 14, 2025 at 05:24 AM
మీ మరణం వృథా పోదు..
మీ త్యాగం ఈ నేల మరువదు..
ప్రతి రక్తపు బొట్టు దేశం కోసం ధారపోసిన వీర సైనికులను స్మరించుకుంటూ..
“ఈ దేశానికి మీరు.. మీకు ఈ దేశం” అమర ప్రేమికులుగా.. చిరకాలం మీ జ్ఞాపకాలతో..!!
- మీ రామచంద్ర యాదవ్, అధ్యక్షులు, బీసీవై పార్టీ
#ramachandrayadav
#pulwamaattack
#pulwamaattack2019
#joharindiansoldier
#bcyparty
❤️
🙏
😂
8