Bode Ramachandra Yadav | RCY
Bode Ramachandra Yadav | RCY
February 28, 2025 at 06:11 AM
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో యువత పాత్ర కీలకం.. 40% ఓటర్లు ఉన్న యువత నిర్ణేతలుగా, నిర్మాతలుగా మారాల్సిన తరుణం వచ్చింది! "బీసీవై యువదళం.. యవనిక విప్లవం" రాజకీయాల్లో యువ నవ నాయకత్వ నిర్మాణమే లక్ష్యంగా బీసీవై పార్టీ నూతన విభాగం "బీసీవై యువదళం - నాయకత్వ సదస్సు.. శిక్షణ శిబిరం"..! రాజకీయ సంస్కరణతో సహా.. ప్రజా సమస్యలపై పోరాటానికి నిర్మాణాత్మక వ్యవస్థ రూపకల్పన.. వేదిక: The Venue, NTR Colony, NH 16 Service Road, Vijayawada తేదీ: మార్చి 6 (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు) వివరాలకు: 9121258958 ను సంప్రదించగలరు.. #bcyyuvadalam #bcypartyyuvadhalam #rcyyouthteam #bharathachaitanyayuvajanaparty #ramachandrayadav
❤️ 👍 🙏 7

Comments