
Bode Ramachandra Yadav | RCY
March 1, 2025 at 01:41 PM
అధినేత సంకల్పం - "బీసీవై యువదళం"
రాజకీయాల్లో నవ విప్లవానికి నాంది పలుకుతూ.. అధినేత ఆశయాలను మోస్తూ.. మహత్తర సంకల్పంతో బీసీవై పార్టీ యువ విభాగాన్ని ఆరంభించి, శిక్షణ సదస్సు ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం..
"భారత చైతన్య యువజన పార్టీ" యువ విభాగం "బీసీవై యువదళం" నియామక, శిక్షణ సదస్సు ఈ నెల 6వ తేదీన విజయవాడలో జరగనుంది.. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ హాజరుకావాలని అధినేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు..!
- భారత చైతన్య యువజన పార్టీ
- కేంద్ర కార్యాలయం, సమాచార విభాగం
🙏
👍
💐
5