
Hindu Unity & Awareness Channel
February 27, 2025 at 02:32 AM
నేపాల్ ని సెక్యులర్ దేశం నుండి తిరిగి మళ్ళీ హిందూ దేశంగా మార్చుకోడానికి ఒక్కటవుతున్న హిందువులు..🚩🚩
మన దేశపు హిందువులకు ఎపుడు వస్తుందో బుద్ది మన దేశాన్ని హిందు దేశం గ ప్రకటింప చేయలని?
బహుషా ఇంకొ 100 సంవత్సరాలు పడుతది అనుకుంటా
నేపాలి జనాలను చూసాయిన మనం మారాల్సిన అవసరం ఉన్నది
❤️
👍
🙏
👌
👏
🚩
38