
Chaayabooks.com
February 23, 2025 at 06:19 AM
“పండారం, ‘ఆత్మ సాక్షాత్కారం’ అని ఒకటుంటుంది. మన పురాతన గ్రంథాలు దాని గురించి చాలా మాట్లాడతాయి. దానర్థం; ఆత్మ వెలిగి ఏ పద్ధతిలో సాక్షాత్కరిస్తుంది అని. ఈ.ఎం.ఎస్ నంబూద్రిపాద్‌కు ‘రాజకీయం’ ఆయన ఆత్మ సాక్షాత్కారం; ఆయన ఆత్మ అలా బయటపడిందన్నమాట! చార్లెస్ శోభరాజ్‌కు అది దొంగతనం. అది ఒక్కోళ్ళకు ఒక్కో విధంగా ఉంటుంది. ఎవరైనా సరే, ఇంకొకరి ఆత్మ ఎప్పుడు, ఎలా సాక్షాత్కారిస్తుందో కనిపెట్టలేరు. మనిషంటే అర్థం అదే”
- కామ్రేడ్ కొచ్చన్ నాయర్
https://www.amazon.in/dp/8198229353
😂
🙏
2