
Chaayabooks.com
February 23, 2025 at 06:20 AM
"the true revolutionary is guided by great feelings of love" అంటాడు చే గెవేరా.
"సమస్త పోరాటాలకు విత్తనం ప్రేమ మాత్రమేనని
నా బుగ్గల్లో నువ్వు ముద్దు నాటి చెప్పిన మాట" –
అని అంటున్నాడు పల్లిపట్టు నాగరాజు.
ఇటీవలి కాలంలో చిక్కని కవిత్వం రాస్తున్న వారిలో పల్లిపట్టు నాగరాజు ముందు వరుసలో ఉంటాడు. కవిత్వం కేవలం ఊసుపోక రాసుకునేది కాదు ఉక్కపోసి రాసుకునేది అని బలంగా నమ్మి రాసేవాళ్ళలో పల్లిపట్టు ఒకడు.
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన తన మొదటి కవిత్వ సంపుటి "యాలై పూడ్సింది" వచ్చిన రెండో కవిత్వ సంపుటి "నీలికళ్ళ నేల".
https://www.amazon.in/dp/8194431840