
Venugopal Reddy Chenchu (NRITDP)
February 24, 2025 at 04:52 PM
IAS , IPS అధికారులే ప్రభుత్వాన్ని నడపగలిగితే గవర్నర్ పాలనా విదించేయంచు కదా?
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు, ప్రజాప్రతినిధులు ఎందుకు??
చంద్రబాబు గారు,నారా లోకేష్ అన్న దయచేసి ఇప్పటికైనా మేలుకోండి, తప్పుల్ని సరిదిదండి.. భజన బ్యాచ్ మాటలని నమ్మి గ్రౌండ్ రియాలిటీ మర్చిపోకండి.
కొన్ని లక్చల కుటుంబాలు మనమీద, మన పార్టీమీద నమ్మకంతో ఉన్నాయ్ ఆ నమ్మకాన్ని పోగొట్టకండి..🙏🙏
#tdp #telugudesamparty
🙏
1