RameshBabu Addepalli TDP
RameshBabu Addepalli TDP
February 24, 2025 at 02:38 PM
గ్రాడ్యుయేట్ ఓటర్లు, స్నేహితులారా! 🙏 👉 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం 7 నెలల్లోనే హామీల అమలు దిశగా సాగుతోంది. చెప్పడం కాదు.. చేసి చూపిస్తోందీ ప్రభుత్వం.. అవేంటో మీరూ చూడండి.. ✅ ఉద్యోగ అవకాశాలు: 4,10,125 ఉద్యోగాలు రూ. 6,33,568 కోట్ల విలువైన ఒప్పందాల ద్వారా ఉద్యోగాల సృష్టి! ✅ అధ్యాపక నియామకాలు: 16,347 పోస్టులు మెగా డీఎస్సీ కింద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సర్వం సిద్ధం ✅ నైపుణ్యాభివృద్ధి: 2,50,000 మంది విద్యార్థులు నాస్‌కామ్, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ భాగస్వామ్యంతో విద్యార్థులకు శిక్షణ ✅ ఆర్థికాభివృద్ధి: 2.4 ట్రిలియన్ డాలర్లు లక్ష్యం 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు భారీ ఆర్థిక ప్రణాళిక ✅ విద్యా రంగం: 100 కోట్ల రూపాయలు సాల్ట్ ప్రోగ్రామ్ కింద పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయులకు శిక్షణ కోసం విడుదల 👉 ఇవి గణాంకాలతో నిరూపించిన అభివృద్ధి... ప్రతి రంగంలోనూ గొప్ప విజయాలు! 👉 *గుంటూరు మరియు కృష్ణ* జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లారా, ఈ అభివృద్ధి ప్రయాణాన్ని రెట్టింపు చేద్దాం. *ఆలపాటి రాజేంద్ర ప్రసాద్* గారికి మద్దతుగా నిలిచి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేద్దాం! ✨

Comments