garudanetram News Exclusive
January 31, 2025 at 05:04 AM
https://www.facebook.com/share/v/19rzjPnAcp/
ఇక WhatsApp ఉంటే చాలు అన్నీ సేవలు మీరు స్వయంగా పొందవచ్చు. WhatsApp లో hi అని పెడితే మీకు కావాల్సిన సేవలు వస్తాయి. దేశం లోనే ప్రథమ సారి నారా లోకేష్ మొదలు పెట్టారు. ఫోన్ నంబర్ సేవ్ చేసుకొని సేవలు పొందవచ్చు