
ప్రభుత్వ పథకాల వారధి (Munirathnam Updates)
February 13, 2025 at 08:02 AM
*👉తేదీ పొడిగింపు*
-----------------------------------
*💫MR News.. Flash Update*
*✍️ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి కొరకు ప్రస్తుతం BC,OC కులాల వారికీ 50% సబ్సిడీతో 5 లక్షల వరకు రుణాలు దరఖాస్తుకి ఫిబ్రవరి 12 వతేదీ వరకు Online లో అవకాశం ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.. దానిని ప్రభుత్వం ఇంకొంచెం సానుకూల దృక్పధంతో మరికొంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆశయంతో ఫిబ్రవరి 15 వ తేదీ వరకు పొడిగింపు చేస్తూ దరఖాస్తుకి అవకాశం కల్పించారు.కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగగలరు.*
*👉గమనిక - ప్రస్తుతం ఈ సమయం వరకు అయితే SC, ST లకు దరఖాస్తుకి ఇంకానూ అవకాశం ఇవ్వలేదు. Online లో ఓపెన్ అయినచో మన గ్రూప్ లో తెలియపరుస్తాను.*
*💫MR News.. Flash Update*
https://chat.whatsapp.com/Gu4cUP0oiNaKs04UHrL03O
👍
2