
RAJ THAKUR ANNA FANS
February 21, 2025 at 07:30 AM
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ లింగాపూర్ వద్ద ఇసుక గృహ అవసరాల కోసం 1300/-కే 4 డివిజన్లకు సరఫరా చేయడం జరుగుతుంది ఈరోజు ఈరోజు నుండి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని *పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి* *మోహిత్ సన్నీ* మాట్లాడిన సందేశం ప్రతిపక్ష పార్టీలు ఇక చెక్కభజన తీసుకోవాల్సిందేనని తెలిపారు...