TLM4ALL
TLM4ALL
February 28, 2025 at 04:16 AM
🔭 *మిత్రులందరికీ జాతీయ సైన్సు దినోత్సవ శుభాకాంక్షలు* 💐 ✍️ *జాతీయ సైన్స్ దినోత్సవం గురించి వ్యాసం* ఫిజిక్స్ రంగంలో *రామన్ ఎఫెక్ట్* కనుగొని చరిత్ర సృష్టించిన *ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా* జరుపుకుంటారు. జాతీయ సైన్స్ దినోత్సవం గురించి క్లుప్తంగా తెలుగులో... http://www.tlm4all.com/2019/02/national-science-day.html ✍️ *C. V. రామన్ బయోగ్రఫీ* ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత, రామన్ ఎఫెక్ట్ ను అందించిన *చంద్రశేఖర వేంకట రామన్ గారి* బయోగ్రఫీ తెలుగులో... http://www.tlm4all.com/2019/02/c-v-raman-biography.html ✍️ *రామన్ ఎఫెక్ట్* ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్ని *రామన్ ఎఫెక్ట్* అంటారు. ఈ రామన్ ఎఫెక్ట్ గురించి మరింత సమాచారం తెలుగులో.. http://www.tlm4all.com/2019/02/raman-effect.html

Comments