BIG TV
BIG TV
February 28, 2025 at 05:25 AM
ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు : NTR భరోసా పెన్షన్‌ రూ.27,518 కోట్లు అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు వ్యవసాయ బడ్జెట్‌ రూ.48 వేల కోట్లు పాఠశాల విద్యాశాఖ-రూ.31,806 కోట్లు బీసీ సంక్షేమం-రూ.23,260 కోట్లు వైద్యారోగ్య శాఖ-రూ.19,265 కోట్లు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ-రూ.18,848 కోట్లు జలవనరుల శాఖ-రూ.18,020 కోట్లు పురపాలక శాఖ-రూ.13,862 కోట్లు ఇంధన శాఖ-13,600 కోట్లు రవాణాశాఖ-రూ.8,785 కోట్లు వ్యవసాయశాఖ-రూ.11,632 కోట్లు సాంఘిక సంక్షేమం కోసం రూ.10,909 కోట్లు కేటాయింపు ఆర్థికంగా వెనుకబడినవారి సంక్షేమంకోసం 10,619 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు పోర్టులు, ఎయిర్‌పోర్టులు రూ.605 కోట్లు ఆర్టీజీఎస్‌కు రూ.101 కోట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కు రాయితీలు రూ.300 కోట్లు ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు మనబడి పథకానికి రూ.3,486 కోట్లు తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు దీపం 2.O పథకానికి రూ.2,601 కోట్లు బాల సంజీవని పథకానికి రూ.1,163 కోట్లు చేనేత, నాయీబ్రాహ్మణుల ఉచితవిద్యుత్‌కు రూ.450కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.3,377కోట్లు స్వచ్ఛ ఆంధ్రకు రూ.820 కోట్లు ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,300 కోట్లు ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు పోలవరం నిర్మాణానికి రూ.6,705 కోట్లు జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.2,800 కోట్లు రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన రూ.500 కోట్లు ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ప్రాజెక్టుల గ్యాప్ ఫండింగ్ స్కీమ్‌కు రూ.2వేలకోట్లు తొలిసారిగా భాషాభివృద్ధికి నిధుల కేటాయింపు తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయింపు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.3,377కోట్లు మనబడి పథకానికి రూ.3,486 కోట్లు తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు బాల సంజీవని పథకానికి రూ.1,163 కోట్లు

Comments