@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
February 14, 2025 at 04:39 PM
ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ 2013 లో నరేంద్ర మోదీ మా ప్రధాన మంత్రి అభ్యర్థి అని ప్రకటన చేసిందో అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ , దాని సహచర భాగస్వామ్య పక్షాలు...వారి ఐడియాలజీ కల మీడియా సంస్థలు వ్యక్తులు ఆయనను వ్యక్తిగత అంశాల మీద టార్గెట్ చేయడం మొదలు పెట్టారు... https://www.facebook.com/share/p/18X9LsnqZ9/ 🎗️ https://www.facebook.com/share/p/1GUY2xDZWL/ 👾 https://timesofindia.indiatimes.com/news/Modi-didnt-add-his-caste-to-OBC-list/articleshow/34941744.cms ®️ https://t.me/hindu_Samajam/179995 https://t.me/gaana_sudha/215640 https://t.me/hinduSamajam/281082 👁️ https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5487 🧿 #yrr_playlist_youtube.!* 📤 https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE ♻️ ప్రజా జీవితం లో ఇది తప్పు ఏమీ కాదు కానీ చర్చ ఆధారాలే లేని పనికిరాని పసలేని ఆరోపణల మీదే........ 2014 ఎన్నికలకు ముందే ఆయనకు చాలా చిన్న వయసులోనే యశోదా బెన్ అనే మహిళ తో పెండ్లి అయ్యింది అనే వార్త ఒక్కసారిగా బయటకు వచ్చింది...ఒక వారం పది రోజులు ఆయన వ్యక్తిత్వం మీద ఒక వర్గం మీడియా ప్రతిపక్షాలు కలసి కొంత బురద జల్లే ప్రయత్నం చేశాయి...... వెంటనే నరేంద్ర మోడీ స్పందించి తనకు తెలిసి తెలియని వయసులో వివాహం జరిగిన మాట వాస్తవమే అని..కానీ నా లక్ష్యాన్ని అమ్మాయికి వాళ్ళ పెద్దవాళ్ళకు వివరించి ఒప్పించి తిరిగి నా పనిలోకి నేను వెళ్ళిపోయాను అని వివరణ ఇచ్చారు......... దీన్నే ఆయన పెండ్లి చేసుకున్న జశోదా బెన్ కూడా ఈ దృవీకరించడం తో పాటు నేను మా కుటుంబ సభ్యులం కూడా ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్న వ్యక్తి యొక్క నిర్ణయానికి అడ్డుచెప్పాలి అని అనుకోలేదు.....గత 50 ఏండ్ల నుండి ఏనాడు కూడా ఆయనను కలవలేదు ఎవరి దారి వారిదే అని చెప్పారు.... ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు విషయాన్ని వివరించారో వివాదం అంతటి తో సమసి పోయింది... గత 11 సంవత్సరాలు గా మళ్ళీ ఆ విషయాన్ని ఎవరూ లేవనెత్తలేదు ... లేవనెత్త కలిగిన పెద్ద అంశం కూడా కాదు................... తరువాత 2016 లో నరేంద్ర మోదీ విద్యార్హత ల మీద రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ లు RTI ద్వారా ఏదో సాధించాలి అని అనుకుని మరొక వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేశారు.... ఆయన దిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేసినట్లుగా చెప్తున్న సర్టిఫికెట్లు ఫేక్ అని అప్పటి ఢిల్లీ ముఖ్యమంతి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించి RTI ద్వారా కోర్టుల వరకు వెళ్ళాడు... అప్పటి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా.. నరేంద్ర మోదీ సర్టిఫికెట్లు ప్రెస్ కు రిలీజ్ చేశాడు... కొంత విచారణ అనంతరమ్ అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు చివాట్లు పెట్టడం తో చివరకు కోర్టుకు క్షమాపణ చెప్పి 25000/- ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.... ఇప్పుడు మళ్ళీ ఆయన కులం మీద మరొక వివాదం అది కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి లు ఇద్దరూ ఒకేసారి ....ఆయన కులం బిసి కాదు.. ఆయన బిసి లలో పుట్టలేదు ..ఆయన కులాన్ని మధ్యలో అది కూడా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక కలిపారు అని........ వాస్తవానికి మోద్ ఘాంచీ అనే కులాన్ని బీసీ లలో కలపాలి అనే ప్రతి పాదన చేసింది గుజరాత్‌లో మండల్ కమిషన్ సర్వే తర్వాత ....అప్పుడు ఆ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది...1994 జూలై 25 వ తేదీన..... అప్పటి గుజరాత్ ప్రభుత్వ వివరాల ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా మోద్ ఘాంచీ కులం వెనుకబడిందని.. అది ఓబీసీ వర్గానికి చెందిందని ఈ మోద్ ఘాంచి కులాన్ని ఓబీసీ ఉపకులాల్లో చేర్చాలని నోటిఫికేషన్ జారీ చేసింది.... గుజరాత్ ప్రభుత్వ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం 1999 అక్టోబర్ లో సర్టిఫై చేసింది.... బహుశా అప్పటికీ నరేంద్ర మోడీ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలోనే ఉన్నాడు... ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ను గుజరాతీ భాష లోకి తర్జుమా చేసింది 2001/02 లలో..... విషయం తెలిసి తెలియకుండా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి లు ఇద్దరూ 2001/02 ప్రస్తావన చేసి ఏదో విమర్శ చేస్తున్నారు.... మోదీ బీసీ కాదు అని విమర్శ చేస్తున్న ఇద్దరూ బీసీలు అయితే కాదు.... పై మూడు సందర్భాల్లో నరేంద్ర మోదీ మీద ఆరోపణలు వచ్చినపుడు ఆయన కానీ ఆయన పార్టీ కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం కానీ వివరణ ఇవ్వడంతో సమస్య సద్దు మణిగింది... 💥వై రాఘవేంద్రరావు. ఏలూరుజిల్లాBJP. తూర్పుమండలకార్యదర్శి, సోషల్మీడియాకన్వీనర్. స్వచ్చంద సామాజిక కార్యకర్త.! 👉JOin🔜🔔telegram-Group®👇 https://t.me/hindu_Samajam https://t.me/hinduSamajam https://t.me/gaana_sudha *🦋🍁🍀🍀🍁🦋*

Comments