@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
February 16, 2025 at 04:32 PM
ఒక ముస్లిం ముస్లిం గానే ఉంటాడు ఒక క్రిస్టియన్ క్రిస్టియన్ గానే ఉంటాడు కానీ ఒక హిందువు హిందువుగానే ఎందుకు ఉండరు మా ఇంటి పక్కనున్న పెద్దాయన హిందువు. ఆయనకి బీజేపీ, ఆరెస్సెస్ అంటే వ్యతిరేకం. అందుచేత ఆయన రాముడునీ కృష్ణుడిని తిడతాడు.
®️
https://t.me/gaana_sudha/216193
https://t.me/hinduSamajam/281649
👁️
https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5503
🧿
#yrr_playlist_youtube.!*
📤
https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE
♻️
మరొక హిందువుకి బ్రాహ్మలంటే కోపం. బ్రాహ్మలకి దక్షిణలు దానాలు ఇవ్వడం ఇష్టం వుండదు. వ్రతాలు పూజలు చేయద్దంటాడు. అవన్నీ బ్రాహ్మలు స్వలాభం కోసం పెట్టుకున్నవి అంటాడు.
ఒక హిందువు కమ్యూనిష్టు. ఇంకో హిందువు హేతువాది. మరొక హిందువు నాస్తికవాది. ఇంకో హిందువు అభ్యుదయవాది.
వీరందరూ హిందూ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శల్య సారథ్యం చేస్తారు. శకుని మామలాగ హిందూ వినాశనాన్ని కోరుకుంటారు. హిందూ మతానికి శత్రువులు వీరే.
బాబరు మొదలైన మొగల్ రాజులు కేవలం డబ్బు కోసమే హిందూ గుడుల్ని కూల్చారు కానీ వారికి హిందూ మతం అంటే చాలా గౌరవం అంటారు. వాళ్ళని మత సామరస్యకులు అంటారు. ఇక్కడ పుట్టి పెరిగిన హిందువులను మత చాదస్తులు అంటారు.
హిందూ ఆచార వ్యవహారాలను విమర్శిస్తూ, చులకనగా మాట్లాడుతూ యువకుల మనసుల్లో విష బీజాలు నాటుతారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుత రోజుల్లో వారానికి 5 లక్షల 59 వేల జంతువుల తలలు నరకబడుతున్నాయి. కానీ 2 వేల సంవత్సరాల క్రితం పూర్వం యజ్ఞం చేసినపుడు ఒక మేకని బలి ఇవ్వడం చాలా పెద్ద జీవహింస అని ఇప్పటికీ ఉదహరిస్తారు.
యజ్ఞం చేసినప్పుడు అగ్నిహోత్రం మూలంగా వాతావరణం కాలుష్యం అయిందని చెబుతారు. ప్రస్తుతం కార్బన్ డై ఆక్సైడ్ per capita ఉత్పత్తి క్రిస్టియన్ దేశం అయిన USA లో 14.3 టన్నులు ఉత్పత్తి అవుతోంది. మన దేశంలో per capita 2.1 టన్నులు ఉత్పత్తి అవుతోంది. కానీ ఆనాడు చేసిన యజ్ఞాల వలనే ఎక్కువ వాతావరణ కాలుష్యం అయిందని చెబుతారు.
ఇలాటి false narratives రాజ్యమేలుతున్న eco system లో హిందువులలో సరైన అవగాహన లేక రెంటికి చెడ్డ రేవడ అవుతున్నారు. అందుకే హిందువుగా పుట్టిన హిందువు అయోమయ పరిస్థితిలోకి వెడుతున్నాడు. కోరాలో హిందూ మతం మీద పిచ్చి ప్రశ్నలు చూస్తుంటే అర్ధం అవుతోంది.
మంచి చెడులు భేషజాలు పక్కనపెట్టి పెద్దలైన విజ్ఞులు యువతకి ఏమి నేర్పుతున్నామని ప్రశ్నించుకోవాలి.?
.....
Duvvuru
కృష్ణ
💥వై రాఘవేంద్రరావు.
ఏలూరుజిల్లాBJP.
తూర్పుమండలకార్యదర్శి,
సోషల్మీడియాకన్వీనర్.
స్వచ్చంద సామాజిక కార్యకర్త.!
👉JOin🔜🔔telegram-Group®👇
E:-
A Muslim remains a Muslim, a Christian remains a Christian, but why can't a Hindu remain a Hindu? The old man next door to our house is a Hindu. He is against BJP and RSS. That's why he curses Rama and Krishna.
Another Hindu is angry with Brahmins. Brahmins don't like giving dakshina and alms. He tells them not to perform rituals and worship. He says that Brahmins have created all of them for their own benefit.
One Hindu is a communist. Another Hindu is a rationalist. Another Hindu is an atheist. Another Hindu is a progressive.
All of them participate in Hindu activities. They lead the way. Like Shakuni's uncle, they want the destruction of Hindus. These are the enemies of Hinduism.
Mughal kings like Babur demolished Hindu temples just for money, but they have great respect for Hinduism. They are called religious harmonyists. Hindus born and raised here are called religious intellectuals.
They criticize Hindu customs and practices and speak in a condescending manner, sowing poisonous seeds in the minds of the youth.
According to government statistics, 5 lakh 59 thousand heads of animals are being beheaded every week these days. But 2 thousand years ago, when a yagna was performed, it was still said that sacrificing a goat was a great torture.
It is said that the atmosphere was polluted due to the fire during the yagna. Currently, the per capita production of carbon dioxide in the Christian country of USA is 14.3 tons. In our country, it is 2.1 tons per capita. But it is said that most of the air pollution was caused by the yagnas performed then.
In the eco system where such false narratives reign, Hindus are suffering from a lack of proper understanding of both. That is why a Hindu born as a Hindu is going into a confused situation. It is understandable when you see crazy questions about Hinduism on Quora.
Leaving aside the good and bad, we should ask ourselves what the elders are teaching the youth.?
.....
Duvvuru
Krishna
💥² #yraghavendrarao.
#elurudistrictbjp.
#easterndivisionsecretary,
#socialmediaconvener.
#volunteersocialworker.
👉JOin🔜🔔telegram-Group®👇
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*