
@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
February 17, 2025 at 03:14 AM
#us_aid1️⃣T🅰️
ట్రంప్ గెలిచాడు.. మోడీ ఓడాడు..
====================
https://youtu.be/RTcl3lyVLjQ?si=54xC0yPtGC9EVH08
👇
https://youtu.be/1XGK6r3S7f8?si=GJc7Sdmqb9cP4t6v
🎗️
https://youtu.be/Pv38qoyxWFM?si=znHRzjiwfUn6M6vp
®️
https://t.me/hindu_Samajam/180569
https://t.me/gaana_sudha/216219
https://t.me/hinduSamajam/281678
👁️
https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5505
🧿
#yrr_playlist_youtube.!*
📤
https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE
♻️
మోదీ అమెరికా, వైట్‌హౌస్ సందర్శించాడు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై భారత్ ఎంత మొత్తంలో టారిఫ్‌లు విధిస్తుందో.. అంతే మొత్తం టారిఫ్‌లను.. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై విధించాడు ట్రంప్. భారత్‌కు భారీగా ఆయుధాలు, ఆయిల్ & గ్యాస్ అమ్మనున్నాడు ట్రంప్.
ట్రంప్ గెలిచాడు.. మోడీ ఓడాడు..
ఇదీ.. నిన్నటి నుంచీ.. మన.. విదేశాలకోసం పనిజేసే విశ్వాసంలేని వీధిజాగిలాలైన స్‌గ్రెకాం ఖమ్మీఝిహాదీలు.. కూస్తూ.. ట్రంప్ కంటే మోదీ ఏవిధంగా "ఉత్తమమైన & గట్టి" బేరగాడు అని ప్రశ్నిస్తున్నాయ్..
ఇంతకీ మోదీ ఏ సాధించాడు?
1. AI
నిన్నటిదాకా ఆధునిక అణుసాంకేతికత & ఆయుధాలు ఉన్న దేశాలు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలుగా పరిగణింపబడితే.. ప్రస్తుతప్రపంచంలో.. AI సాంకేతికత దాని స్థానాన్ని ఆక్రమించిండి. అణ్వాయుధాలకు యురేనియం ఎంత కీలకమైనదో.. AI సాంకేతికతకు GPU లు అంతే కీలకమైనవి. వీటిని తయారు చేసేది ఎన్విడియా అనే అమెరికన్ చిప్ తయారీ సంస్థ. అమెరికా నుండి ఈ సాంకేతికత/చిప్‌ల ఎగుమతికి ఆంక్షలు/పరిమితులు ఉన్న దేశాల జాబితాలో భారత్‌ను చేర్చింది బైడెన్ ప్రభుత్వం. ఐతే తాజా పర్యటనలో ఆ జాబితా నుంచి భారత్‌ను తొలగింపజేశాడు మోదీ. అలాగే అమెరికాతో కలిసి సంయుక్తంగా భారత్‌లో AI అభివృద్ధికి ఒప్పందం చేసుకున్నాడు. భారతప్రభుత్వం ChatGPT వంటి AI సాంకేతికతకు పునాది వంటి LLM అభివృద్ధికి నడుం బిగించింది. ఇందుకోసం తక్షణమే 19000 GPU లను తరువాత్తరువాత మరిన్ని GPU లను అమెరికా నుంచి పొందేందుకు ఒప్పదం చేసుకుంది.
2. స్టెల్త్ ఫైటర్‌జెట్స్
స్టెల్త్ ఫైటర్‌జెట్ల అభివృద్ధిలో చైనా దూసుకుపోతోంది. దానికి ప్రతిగా భారత్ కూడా వీటి తయారీలో వేగం పుంజుకోవడం అత్యవసరం. ఈ సాంకేతికతను అమెరికా/యూరోప్ నుంచి తనకు ప్రావీణ్యం ఉన్న చోరవిద్య ద్వారా చైనా చాటుగా ఎప్పుడో దొబ్బేసింది. భారత్‌తో ఈ సాంకేతికతను పంచుకోవడానికి లేదా భారత్‌కు అమ్మడానికి ఎప్పటినుంచో అమెరికా నిరాసక్తత ప్రదర్శిస్తోంది. ప్రస్తుత మోదీ పర్యటనలో ఈ F-35 డీల్ దాదాపు ఒక కొలిక్కి ఒచ్చింది. ఈ డీల్‌లో భాగంగా.. భారత్‌తో ఈ సాంకేతికతను పంచుకోవడానికి కూడా ట్రంప్ సంసిద్ధత వ్యక్తం చేశాడు.
3. తహవ్వుర్ రాణా అప్పగింత
16 ఏళ్ళుగా నానుతున్న.. 26/11 ముంబై దాడుల వ్యూహకర్త తహవ్వుర్ రాణాను తక్షణమే భారత్‌కు అప్పగించడానికి ట్రంప్ ని ఒప్పించాడు మోదీ. అలాగే ఈ దాడుల్లో మరో భాగస్వామి ఐన డేవిడ్ హేడ్లీ ని కూడా భారత్‌కు రప్పించే అంశంపై ట్రంప్‌తో చర్చలు మొదలయ్యాయ్.
4. బొంగులోదేశ్ వ్యవహారం
బొంగులోదేశ్ వ్యవహారంలో అమెరికన్ డీప్‌స్టేట్ ఇక వేలు పెట్టదని.. గ్రవాది యూనస్‌గాడి ప్రభుత్వభవితను నిర్ణయించేది ఇక మోదీయేనంటూ విస్పష్టంగా ప్రకటించేశాడు ట్రంప్. ఇంకా.. ఒందల యేళ్ళుగా మరక గ్రవాదులతో వ్యవహరించడం భారత్‌కు వెన్నతో బెట్టిన విద్య.. అలాంటి భారత్‌కే ఆ విషయం ఒదిలేస్తున్నానని స్పష్టంగా చెప్పేశాడు ట్రంప్.
చివరిగా..
5. ఎకనమిక్ కారిడార్
చైనా ప్రతిపాదిత ఎకనమిక్ కారిడార్‌కు చెక్ చెప్పేలా.. ఏ ఒక్క దేశానికి గుత్తాధిపత్యం లేకుండా, ప్రపంచ దేశాల సమగ్ర వాణిజ్యం సజావుగా సాగేందుకు వీలు కల్పించేలా.. భారత్ ముందుకు తెచ్చిన IMEC & I2U2 కారిడార్‌పై సుదీర్ఘంగా చర్చలు జరిగాయ్. దీనివల్ల భారత వ్యాపార వాణిజ్య & సరుకు రవాణా సంస్థలకు భారీ ప్రయోజనం కలగనుంది.
నిజానికి పైన చెప్పుకున్నవన్నీ.. స్‌గ్రెకాం ఖమ్మీఝిహాదీ వీధిజాగిలాలకు తెలుసు.. కానీ వీటిని మరుగు పరచేందుకు.. టారిఫ్‌లపై మాత్రమే ప్రజల దృష్టిని మరల్చేందుకు వీటి గురించి మాట్లాడవు. వీరి కబంధ హస్తాల్లోని దిక్కుమాలిన మీడియా సంస్థలు కూడా వీటి గురించి మొరగవు.
💥వై రాఘవేంద్రరావు.
ఏలూరుజిల్లాBJP.
తూర్పుమండలకార్యదర్శి,
సోషల్మీడియాకన్వీనర్.
స్వచ్చంద సామాజిక కార్యకర్త.!
👉JOin🔜🔔telegram-Group®👇
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*