
@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
February 17, 2025 at 02:23 PM
ఈ Cinema ఎలాగైనా ..ఏ భాషలో ఉన్నా..టిక్కెట్టు రేటు ఎంత అధికమున్నా..థియేటర్ ఎంత దూరంలో ఉన్నా #చూసేయ్యాలి
#chhaava: ఛావా సందడి..
®️
https://t.me/hindu_Samajam/180598
https://t.me/gaana_sudha/216249
https://t.me/hinduSamajam/281712
👁️
https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5513
🧿
#yrr_playlist_youtube.!*
📤
https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE
♻️
శివాజీ వారసుడి కథతో బాక్సాఫీస్ ఎరుపెక్కడం ఖాయము.
ఛావా స్పెషల్ స్టోరీ..
ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
శివాజీ చనిపోయాక.. తమకు తిరుగులేదని, మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కలలు కంటున్న మొఘల్స్ పాలిట.. మరీ ముఖ్యంగా ఔరంగజేబు పాలిట శివాజీ తనయుడు శంభాజీ సింహ స్వప్నంగా ఎలా మారారు.. తన సైనికులు, ప్రజలతో కలిసి ఏ విధమైన పోరాటం చేసారు.. తండ్రి కలలు కన్న స్వరాజ్యం కోసం ఏం చేసారనేది ఈ చిత్ర కథ.
#శివాజీ #వారసుడిగా, #ఛత్రపతి #శంభాజీ #మహారాజ్ పాత్రలో #విక్కీ #కౌశల్ లుక్స్ అదిరిపోయాయి. 'ఛావా' అంటే సింహానికి పుట్టిన బిడ్డ అని అర్థం. ట్రైలర్ ఆసాంతం విక్కీ కౌశల్ అద్భుతంగా కనిపించారు. ముఖ్యంగా ఆయన ఎనర్జీ సినిమాకు అదనపు ఆకర్షణ. అలాగే రష్మిక మందన్న సైతం చాలా అద్భుతంగా కనిపించారు.
మరాఠా చరిత్ర అంటేనే ముందుగా గుర్తుకొచ్చేవి వాళ్లు చేసిన పోరాటాలు. ఇందులోనూ యాక్షన్ సీక్వెన్సులకు కొదవ లేదు. గూస్ బంప్స్ తెప్పించేలా వీటిని డిజైన్ చేసారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ముఖ్యంగా సింహాన్ని #శంభాజీ చీల్చి చెండాడే సన్నివేశం అద్భుతంగా ఉంది. మొత్తానికి సినిమా చూడాలిక.
#bollywoodmovies
#chhaavadiwas
#chatrapathishambajimaharaj #kanthalanarayanreddy
💥² #yraghavendrarao.
#elurudistrictbjp.
#easterndivisionsecretary,
#socialmediaconvener.
#volunteersocialworker.
👉JOin🔜🔔telegram-Group®👇
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*