@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
                                
                            
                            
                    
                                
                                
                                February 18, 2025 at 05:04 AM
                               
                            
                        
                            🔥🔥Delta CRJ aircraft Crashed. 18 Injured🔥🔥
®️
https://t.me/hindu_Samajam/180632
https://t.me/gaana_sudha/216283
https://t.me/hinduSamajam/281746
👁️
https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5514
🧿
#yrr_playlist_youtube.!*
📤
https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE
♻️
Early this morning a Delta CRJ crashed and flipped over. 
Fortunately all passengers  were safe apart from injuries. 
Further details awaited.
Subscribe to @ResonantNews to stay updated and current.
💥² #yraghavendrarao.
#elurudistrictbjp.
#easterndivisionsecretary,
#socialmediaconvener.
#volunteersocialworker.
👉JOin🔜🔔telegram-Group®👇
T🅰️:-
Toronto Flight Crash : టొరంటో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతూ బోల్తా పడ్డ ప్లేన్
®️
https://t.me/hindu_Samajam/180641
https://t.me/gaana_sudha/216292
https://t.me/hinduSamajam/281755
Toronto Flight Crash : కెనడాలో భారీ విమాన ప్రమాదం సంభవించింది. టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మెుత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పియర్సన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగేందుకు వచ్చింది. Toronto Flight…
https://teluguism.com/toronto-flight-crash-plane-overturns-while-landing/
#teluguism
Toronto Flight Crash : కెనడాలో భారీ విమాన ప్రమాదం సంభవించింది. టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మెుత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పియర్సన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగేందుకు వచ్చింది.
https://t.me/hindu_Samajam/180635?single
https://t.me/gaana_sudha/216286?single
https://t.me/hinduSamajam/281749?single
అయితే బలమైన గాలులు, రన్ వేపై మంచు కారణంగా ల్యాండింగ్‌లో సమస్యలు తలెత్తి రవ్ వేపై దిగిన క్షణాల్లోనే తల్లకిందులైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భారీగా చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలు చెలరేగకుండా చర్యలు చేపట్టాయి. మిన్నియాపోలిస్ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురైందని పియర్సన్ ఎయిర్‌పోర్ట్ సంస్థ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో తెలిపింది. వాతావరణం అనుకూలించక ప్రమాదం జరిగినట్లు వెల్లడించింది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల తరచూ జరుగుతున్న విమాన ప్రమాదాలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
💥వై రాఘవేంద్రరావు.
ఏలూరుజిల్లాBJP.
తూర్పుమండలకార్యదర్శి,
సోషల్మీడియాకన్వీనర్.
స్వచ్చంద సామాజిక కార్యకర్త.!
👉JOin🔜🔔telegram-Group®👇
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*