@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
February 19, 2025 at 03:56 PM
*" #chhaava.!*" సినిమా మొత్తం సారాంశం, హిందీ అర్థంకానివారికోసం...*🚩🚩🚩 ®️ https://t.me/hindu_Samajam/181300 https://t.me/gaana_sudha/216954 https://t.me/hinduSamajam/282435 👁️ https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5521 🧿 #yrr_playlist_youtube.!* 📤 https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE ♻️ #chhaavaa:- మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన #ఛత్రపతి *శివాజీ* మహారాజ్ కుమారుడు శివాజీ తర్వాత ఆయన వారసునిగా *శంభాజీ* మరాఠా సామ్రాజ్యాన్ని పాలించాడు. #శంభాజీ మహారాజ్ అతని సలహాదారు *కవికలష్‌* లను ఔరంగజేబు సేనాని ముకర్రబ్‌ఖాన్‌ సంగమేశ్వర్‌ వద్ద *కుట్ర* చేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్లూ, పేడ విసిరి అవమానించారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నిటినీ తనకు స్వాధీనం చేసి, #ఇస్లాంలోకి మారితే శంభాజీని #వదిలేస్తానని బేరం పెట్టాడు వెుఘల్‌ చక్రవర్తి. ఐతే..తన కంఠంలో ప్రాణం ఉండగా #మతంమారనంటూ శివుణ్ని కీర్తించాడు శంభాజీ. దాంతో వారిని నలభై రోజులపాటు జైల్లో ఉంచి #చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు, గోళ్లూ పీకారు. బతికుండగానే చర్మం వలిచారు. ఏం చేసినా మతం మారననీ ఒక్క కోటనూ స్వాధీనం #చేయననీ ధైర్యంగా చెప్పాడు. చివరకు మార్చి 11, 1689న అసువులు బాశాడు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. శంభాజీ శవాన్ని #ముక్కలుముక్కలు చేసి నదిలో పారేయమన్నాడు. అక్కడికి దగ్గరలోని గ్రామస్థులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖండాలను వెదికి దొరికిన వాటిని అతికించి ఘనంగా #అంతిమసంస్కారాలు జరిపించారు. తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్టే శంభాజీని #ధర్మవీర్‌ గా గౌరవిస్తారు... ఇదీ #అసలు జరిగిన కథ నేడు విడుదల ఐన #chhaava చిత్రం మాత్రమే కాదు మన చరిత్ర అందరు తప్పక చూడండి.తెలుసుకోండి భవిష్యత్ తరాలకు అలాంటి బానిసత్వం రాకుండా వీరులుగా తీర్చిదిద్దండి. ఛత్రపతి శాంభజి మహరాజ్ ను #chhaava అంటే సింహం పిల్ల.🐅 ఔరంగజేబు క్రూరత్వం నికి లొంగని సింహం బిడ్డ శాంభజి మహరాజ్ కు రోజుకో అవయవం కోస్తూ ఉప్పు కారం అద్ధుతూ 45 రోజులు హింసించి హింసించి చంపాడు నీచుడు ఔరంగజేబ్ ... మన చత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ ని ... ముస్లింగా మారితే ప్రాణం తో పాటు.. సగం భారతదేశం ఇస్తా అన్నా మతం మారటానికి ఒప్పుకోలేదు శంభాజీ.... నా కంఠంలో ప్రాణమున్నంత వరకూ నేను హిందువునే అంటూ ప్రాణం వదిలిన మరాఠ యోధుడు *శంభాజీ* మహరాజ్.⚔️🚩⚔️ ధర్మం కోసం, దేశం కోసం... ఎంతో మంది.. ఇలా మన కోసం త్యాగం చేసారు.. 👇👇👇 *వీరందరికీ కన్నీటి నివాళులు.* 🙏🙏😰🙏🙏 ఇది నిజంగా జరిగిన కథ. చరిత్ర పుటల్లో నుంచి కొన్ని పుస్తకాల ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. చత్రపతి శివాజీ మరణం తర్వాత మొఘలులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఇక తమ రాజ్య స్థాపనకు అడ్డే లేదు హిందుస్థాన్ మొత్తాన్ని వశం చేసుకోవాలని బయలుదేరితే వారికి చత్రపతి శంభాజీ (విక్కీ కౌశల్ ) అడుగడుగునా అడ్డుపడుతూ ఉంటాడు. తన భార్య యాశు భాయి(రష్మిక) కలిసి ఒకపక్క తమ రాజ్యాన్ని సంరక్షిస్తూనే మరొకపక్క స్వరాజ్య స్థాపన కోసం తాను చేయాల్సినవన్ని చేస్తూ ఉంటాడు శంభాజీ. అయితే మొఘలులకు శంభాజీ అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తారు. ఔరంగజేబు క్రూరత్వానికి లొంగని సింహం బిడ్డ శాంభజి మహరాజ్ కు రోజుకో అవయవం కోస్తూ ఉప్పు కారం అద్ధుతూ 45 రోజులు హింసించి హింసించి చంపాడు నీచుడు ఔరంగజేబ్ ...మన చత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ ని ... ముస్లింగా మారితే ప్రాణంతో పాటు..సగం భారత దేశం ఇస్తా అన్నా మతం మారటానికి ఒప్పుకోలేదు శంభాజీ.... నా కంఠం లో ప్రాణమున్నంత వరకూ నేను హిందువునే అంటూ ప్రాణం వదిలిన మన హిందూ అగ్రజుడు మరాఠ యోధుడు శంభాజీ మహరాజ్ కి జై ... ఇది కొత్తగా పుట్టించిన కథ కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా చరిత్ర పుస్తకాలలో ఉన్న విషయాన్ని ఒక సినిమాగా తీసుకురావాలని అనుకోవడమే పెద్ద సాహసం. ఎందుకంటే ఎన్నో పదుల సంవత్సరాల విషయాన్ని క్లుప్తంగా రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలో చూపించాలి అనుకోవడమే ఎవరూ చేయని ఒక సాహసం. అలాంటి సాహసానికి పూనుకున్న ఈ సినిమా టీం అందులో పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది ముఖ్యంగా ఛత్రపతి శివాజీ అభిమానులు, ఆయనను ఆరాధించేవారు సినిమాని చూసి కళ్ళు చమరుస్తూ కొన్నిచోట్ల గర్వపడుతూ సినిమా మొత్తాన్ని ఆస్వాదిస్తారు.. ధర్మం కోసం, దేశం కోసం...ఎంతో మంది యోధులు ప్రాణ త్యాగం చేయడం వలన మనము ఇంకా ఈ భారత భూమి మీద హిందువులుగా ఉన్నాము. మతం మార్చుకోవడం అంటే కన్న తల్లిని అమ్ముకొనట్లే....... భారత మాత కి జై.... 🌹 ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1 ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం ఇది. బకర్స్ అనేవి మహారాష్ట్రలో ప్రామాణిక గ్రంథాలు కావున ప్రామాణికంగా తీసుకోవచ్చు. సభాసద్ బకర్ కు సురేంద్రనాథ్ గారి ఆంగ్ల‌ అనువాదాన్ని ప్రమాణంగా తీసుకొని, ఈ పురందర్ యుద్ధానికి సంబంధించిన వాస్త‌వ విష‌యాలు తెలుసుకుందాం… శివాజీకి వ్య‌తిరేకంగా 400 మంది బ్రాహ్మణులు చేశార‌ని క‌మ్యూనిస్టులు చెబుతున్న త‌ప్పుడు క‌థ‌నాల‌ అస‌లు వాస్తవాల్ని గ‌మ‌నిద్దాం… ఇప్పటికే ఇద్దరు ప్రధాన వీరులు అదిల్షా పంపించిన అఫ్జల్ ఖాన్, ఔరంగజేబ్ పంపిన షేస్తా ఖాన్ యుద్ధానికి వెళ్లి శివాజీ చేతిలో ఒకరు ఓడారు మరొకరు చనిపోయారు. ఈ సారి మూడవ వ్యక్తిగా రాజా జయసింగ్ శివాజీ బలాలపై యుద్ధం చేయాల‌ని నిర్ణ‌యించుకునంటాడు. దీనిలో భాగంగానే రాజా జయసింగ్ శివాజీ పురందరకోట మీద దాడి చేశాడు, కానీ శివాజీ ప్రధాన కోటైన రాయగడ్ కోట మీద దాడి చేయలేకపోయాడు. శివాజీ బలం దైవ బలం కాబట్టి నేను కూడా హిందూ రాజును, నేను కూడా అలాంటి బలం పొందాలంటే ఏమి చేయాల‌ని రాజా జయసింగ్ తన ఆస్థాన బ్రాహ్మణ పండితులను అడుగుతాడు. అప్పుడు వారు భవాని మాతను ఆరాధన చేయాలి చెపుతారు. ఒక కోటి చండి ఆరాధన, 11 కోట్ల సార్లు శివునికి రుద్రాభిషేకం చేయాల‌ని పండితులు రాజా జయసింగ్ కు చెప్తారు. రాజా జయసింగ్ గారు ఆ కాలంలోనే రూ.2 కోట్లు ఖర్చు చేసి, 400 మంది రాజస్థాన్ బ్రాహ్మణుల చేత మూడు నెలల పాటు అహోరాత్రులు శివలింగార్చ‌న, పూజలు చేసిన తర్వాత, తనకు శక్తి వచ్చిందని నమ్మి అప్పుడు ఆయన యుద్ధానికి బయలుదేరారు. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే బ్రాహ్మణులు మొత్తం శివాజీకి వ్యతిరేకంగా పూజలు చేయలేదు. రాజస్థాన్ రాజైనటువంటి రాజా జయసింగ్ ఆస్థానంలోని కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే చేశారు. అది కూడా రాజు ఆజ్ఞాపిస్తే అలా చేయాల్సి వ‌చ్చింది.రాజు ఆస్థానంలో ఉన్న బ్రాహ్మణ పండితులు తమ రాజు బాగుండాల‌ని, యుద్ధంలో గెలవాల‌ని, వేరొక ప్రాంత రాజును ఓడించాలని పూజలు చేశారే తప్ప, శివాజీ మ‌హారాజ్ కి వ్య‌తిరేకంగా అత‌నన్ని ఓడించాలని వారు పూజలు చేయలేదు. రాజా జయసింగ్ కూడా శివాజీ లాంటి యుద్ధ వీరుని ఎదురుకోవాలంటే దైవ బలం ఉండాల‌నితాను కూడా చండీ ఉపాసకుడిని అయ్యానని, చండీ దేవి అనుగ్రహం త‌న‌కు ఉంద‌ని, అందరికి తెలిసేలా ప్రచారం చేశాడు. ఇలా చేస్తే శివాజీ సైనికులలో మనోధైర్యం కోల్పోతారు అనుకున్నాడు. ఆ యుద్ధంలో రాజా జయసింగ్, శివాజీ ఇద్దరు ఓడిపోలేదు. ఆ యుద్ధంలో వారు సంధి కుదుర్చుకున్నారు. భవాని మాత ఇద్దరిని అనుగ్రహించింది. ఇది జరిగిన వాస్తవం. కానీ క‌మ్యూనిస్టులు దీన్ని వ‌క్రీక‌రిస్తూ బ్రాహ్మ‌ణులు శివాజీకి వ్య‌తిరేకంగా పూజ‌లు చేశార‌ని త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నారు. శివాజీ, మాలిక్ అంబర్ వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్నాడ‌ని, మ‌రో త‌ప్పుడు క‌థ‌నాన్ని ప్ర‌చారం చేస్తున్నారు. కానీ వాస్త‌వానికి శివాజీ తాత గారి చరిత్ర చూస్తే శివాజీ తాతగారు మాలోజి బోంస్లే, విటోజి బోంస్లే ఇద్దరు నిజాం షాహీ రాజ్యంలో సుల్తానికి ఎంతో విశ్వాస పాత్రులుగా పనిచేసే జాదవులు అనే మరాఠా సర్దార్ ల వద్ద పనిచేశారు. ముస్లింలు వచ్చేంతవరకు క్షత్రియులు తప్ప క్రింది కులాల వారు కత్తి పట్టట్టే యోగమే ఉండేది కాద‌ని క‌మ్యూనిస్టులు అంటున్నారు. అది అవాస్త‌వం. 1100 సంవత్సరంలోనే దేవగిరిని యాదవులు పాలించారు. హరిహర రాయులు, బుక్కరాయలు కూడా కాకతీయులకు సామాంతులుగా ఉంటూ రాజ్యపాలన చేశారు. వారు క్షత్రియ కులానికి చెందినవారు కాదు. విజయనగరం పాలించిన శ్రీకృష్ణదేవరాయలే “నేను క్షత్రియని కాదు” అంటున్నప్పుడు, శివాజీ కంటే ముందు క్షత్రియులు కానీ వారు కూడా పరిపాలించారు. చంద్రగుప్త మౌర్యుల గురించి తీసుకున్న, నందులు ఎవరైతే ఉన్నారో వారు మంగలి (నాయి బ్రాహ్మణ) కులానికి చెందినవారు. వారు కూడా రాజ్యాలను పరిపాలించారు. వారు బీసీలే కదా?. కాబట్టి వారు చెప్పిన మొదటి విషయం తప్పు. శివాజీ, యుద్ధ విద్యలు మాలిక్ అంబర్ వద్ద నేర్చుకున్నాడని క‌మ్యూనిస్టులు అంటున్నారు, అది అవాస్త‌వం. మాలోజి భోంస్లే (శివాజీ తాతగారు) వారు జాదవుల వద్ద పనిచేశారు.జాదవులు బహమనీ సుల్తాన్ల వద్ద పనిచేశేవారు. బహమనీ రాజ్యంలో అహమద్ నగర్ సుల్తాన్ల వద్ద మాలోజి భోంస్లే, లక్కుజి జాదవ్ అనే సర్దార్ కింద పని చేసేవారు. ఒకరోజు లక్కుజి జాదవ్ కుమార్తె (జిజియా బాయి) మాలోజి భోంస్లే కుమారుడు (షాహాజి భోంస్లే) వీరిద్దరు చూడడానికి చక్కటి జోడి అంటూ ఉండగా, దాన్ని నిజం చేద్దామని మాలోజి భోంస్లే అంటుండగా జాదవులు ఇది విని మాలోజి భోంస్లేను అక్కడి నుంచి పంపించేస్తారు. మాలోజీ భోంస్లే వచ్చి వ్యవసాయం చేస్తూ ఉండగా పొలంలో కొంత ధనం దొరకడంతో ఆ ధ‌నంతో వారు మంచి అశ్విక దళం ఏర్పాటు చేసుకొని, రాజులకు అవసరమైనప్పుడు సహాయం చేస్తూ, వారు మళ్లీ ప్రభావంలోకి వచ్చారు. దీంతో లక్కుజి జాదవ్ గారు మనసు మార్చుకుని జిజియా బాయి, షహాజి భోంస్లే ల వివాహం చేయించాడు. మాలిక్ అంబర్ 1626లో మరణించారు. అదేవిధంగా శివాజీ గారు 1627 లేక 1630లో జన్మించినట్లు చెబుతున్నారు. 1626లో మరణించిన మాలిక్ అంబర్ ఏ విధంగా శివాజీకి యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. దీన్ని బ‌ట్టి క‌మ్యూనిస్టులు చెబుతున్న‌ది నూటికి నూరు శాతం అవాస్తవం అని తెలుస్తుంది. 💐 *" #chhaava.!*" సినిమా మొత్తం సారాంశం, హిందీ అర్థంకానివారికోసం...*🚩🚩🚩 ®️ https://t.me/hindu_Samajam/181300 https://t.me/gaana_sudha/216954 https://t.me/hinduSamajam/282435 👁️ https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5521 🧿 #yrr_playlist_youtube.!* 📤 https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE ♻️ 💥వై రాఘవేంద్రరావు. ఏలూరుజిల్లాBJP. తూర్పుమండలకార్యదర్శి, సోషల్మీడియాకన్వీనర్. స్వచ్చంద సామాజిక కార్యకర్త.! 👉JOin🔜🔔telegram-Group®👇 https://t.me/hindu_Samajam https://t.me/hinduSamajam https://t.me/gaana_sudha *🦋🍁🍀🍀🍁🦋*

Comments