@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
February 26, 2025 at 01:14 PM
Sivaji.!* ®️ https://t.me/hindu_Samajam/182788 https://t.me/gaana_sudha/218456 https://t.me/hinduSamajam/283956 👁️ https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5550 🧿 #yrr_playlist_youtube.!* 📤 https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE ♻️ ఈ పుస్తకం పేరును బట్టే విషయం చాలావరకు అర్థమౌతుంది. సా.శ.1680నుండి1707 వరకు గల 27 ఏళ్ల కాలానికి సంబంధించినది. చారిత్రక దృష్టితో ఈ కాలం చాలా విలువైనది. అనేక మహత్వ పూర్ణ ఘటన లతో నిండియున్నది. మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ నివాసి ప్రొ. యశ్వంత్ గోపాల్ భావే ఈ మహత్వ పూర్ణ ఘటనలను ఈ పుస్తకంలో చాలా సునిశితంగా విశ్లే షించారు. ఛత్రపతి శంభాజీ ఆజీవనం సాగించిన సంఘర్షణ మరియు ఔరంగజేబ్ ద్వారా అతని క్రూరహత్య ఈ పుస్తక విషయంగా ఉంది. శంభాజీ తర్వాత సంతాజీ, ధనాజీ అనే ఇరువురు సేనాపతులు మరాఠా రాజ్య సంరక్షణ కోసం ఔరంగజేబ్ తో సాగించిన అద్భుత సంగ్రామం కూడా ఈ పుస్తకవిషయంగా ఉంది ఛత్రపతి శంభాజీని ఔరంగజేబ్ అత్యంత క్రూరంగా అమానుషంగా చిత్రహింసలు పెట్టి చంపిన తర్వాత ఔరంగజేబ్ సైన్యం మరాఠా రాజ్య రాజధాని రాయగఢ్ కోటను స్వాధీనం చేసుకొన్నది. శంభాజీ భార్య యశోబాయి నిర్బంధింపబడింది. అయితే రాజ్యానికి వారసుడు ఐన శంభాజీ సోదరుడు రాజారాం శత్రువులకు చిక్కకుండా తమిళ ప్రాంతమైన జింజీ కోటకు సురక్షితంగా చేరుకొన్నాడు. ఇలా1689లో శంభాజీ మరణం నుండి1707లో ఔరంగజేబ్ మరణం వరకు 18 ఏళ్ల పాటు మరాఠా రాజ్యము రాజు, రాజధానీ లేకుండా అనాథగా ఉండి పోయింది. మరాఠాల పాలిట భయంకరమైన సంకటకాల మిది. ఆ స్థితిలో ఇద్దరు వీరయువసేనానులు ముందుకు వచ్చారు, మరాఠా రాజ్యరక్షణ భారాన్ని వారు తమ బాధ్యతగా నెత్తికెత్తుకొన్నారు. వారిది దేదీప్యమైన రాజనీతి. పరాక్రమోపేతమైన విజయమే లక్ష్యంగా సాగిన యుద్ధనీతి. 1700 మార్చి2న మరాఠా ప్రభువు రాజారాం సింహగఢ్ కోటలో ఊహించని రీతిలో మృత్యువాత పడ్డాడు. రాజారాం కుమారుడు శివాజీ (ఛత్రపతి శివాజీ మనుమడు) రాజయినాడు. ఇతడు చిన్నవయసు వాడైనా అతని తల్లి తారాబాయి సమర్థత కారణంగా ప్రజలు శివ ఛత్రపతి వారసుడిని సంతోషంగా రాజుగా అంగీకరించారు. తారాబాయి (మహారాష్ట్ర సామ్రాజ్య సర్వ సైన్యాధిపతి యైన హంబీరరావ్ మోహితే కూతురు) మహా శౌర్య వంతు రాలు. దృఢచిత్తం, సంఘటనా కుశలత ఆమె సొత్తు. సర్ సేనాపతి కూతురును తన కోడలుగా చేసుకోవడం లోనే శివాజీ రాజనీతిజ్ఞత మనకు అర్థమౌతుంది. మహారాష్ట్ర రాజ్యవ్యవస్థలో ఒక నాయకుడు మరణిస్తే వెంటనే మరో సమర్థుడైన నాయకుడు ఆ స్థానాన్ని పూజించటం సహజంగా జరిగిపోతుంది. ఇటువంటి అద్భుతమైన చారిత్రక వాస్తవాలను వివరించిన ఈ పుస్తకం మరాఠా చరిత్రకు సంబంధించి మనకు లభిస్తున్న పుస్తకాలన్నిటికన్నా గొప్పపాత్రను పోషిస్తున్నది. ఈ పుస్తకం సాహిత్యనికేతన్ భాగ్యనగర్ వారి దగ్గర అందుబాటులో వున్నది సంప్రదించాల్సిన No:+919290127329 రాజగోపాల్ (జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శివాజీ సావంత్ రచించిన ముందుమాట నుండి) E:- The title of this book pretty much explains it. It covers a period of 27 years from 1680 to 1707 AD. This period is very valuable from a historical perspective. It is filled with many important events. Prof. Yashwant Gopal Bhave, a resident of Bhopal, the capital of Madhya Pradesh, has analyzed these important events very carefully in this book. The life struggle of Chhatrapati Shambhaji and his brutal assassination by Aurangzeb is the subject of this book. After Shambhaji, the two generals named Santaji and Dhanaji fought a glorious battle with Aurangzeb to preserve the Maratha kingdom. After Chhatrapati Shambhaji was brutally tortured and killed by Aurangzeb, Aurangzeb's army captured the Maratha capital of Raigad Fort. Shambhaji's wife Yashobai was taken prisoner. However, Shambhaji's brother Rajaram, the heir to the throne, escaped capture by the enemy and reached Jinji Fort in Tamil Nadu. Thus, for 18 years, from the death of Shambhaji in 1689 to the death of Aurangzeb in 1707, the Maratha kingdom remained orphaned without a king or capital. The Marathas were in a terrible state of distress. In that situation, two brave young generals came forward and took upon themselves the responsibility of protecting the Maratha kingdom. Theirs was a brilliant state policy. A war policy aimed at a heroic victory. On 2 March 1700, the Maratha ruler Rajaram died unexpectedly at the Sinhagad fort. Rajaram's son Shivaji (grandson of Chhatrapati Shivaji) became the king. He was a young However, due to the competence of his mother Tarabai, the people happily accepted the heir of Shiva Chhatrapati as the king. Tarabai (daughter of Hambir Rao Mohite, the commander-in-chief of the Maharashtra Empire) was a woman of great valor. She was endowed with determination and resourcefulness. Shivaji's statesmanship is evident in his marriage to Sir Senapati's daughter. In the Maharashtra state system, when a leader dies, it is natural for another capable leader to take over. This book, which describes such amazing historical facts, plays a greater role than all the books available to us regarding Maratha history. This book is available at Sahityaniketan Bhagyanagar. Contact No: +919290127329 Rajagopal (From the foreword by Jnanpith Award winner Shivaji Sawant) 💥² #yraghavendrarao. #elurudistrictbjp. #easterndivisionsecretary, #socialmediaconvener. #volunteersocialworker. 👉JOin🔜🔔telegram-Group®👇 https://t.me/hindu_Samajam https://t.me/hinduSamajam https://t.me/gaana_sudha *🦋🍁🍀🍀🍁🦋*

Comments