@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
February 28, 2025 at 01:53 PM
అయ్యా... 100 కిలోమీటర్ల వేగంతో పక్కవారు భయపడేలా బైక్ నడిపితేనే మీరు మగాళ్లు అని ఫీల్ అవ్వకండి.. ®️ https://t.me/hindu_Samajam/183124 https://t.me/gaana_sudha/218825 https://t.me/hinduSamajam/284311 👁️ https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5568 🧿 #yrr_playlist_youtube.!* 📤 https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE ♻️ బైక్ ఎక్కిన మీరు మీ పని పూర్తి చేసుకొని కొంత ఆలస్యమైనా పర్లేదు.. క్షేమంగా ఇంటికి చేరినప్పుడే మీరు నిజమైన మగాడవుతారు.. మన ఇరుకైన రోడ్లపై అతివేగంతో బైక్ నడుపుకుంటూ మీరు గమ్య స్థానం చేరి పీకేది ఎం ఉండదు.. మీ వేగానికి ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా.. లేదా మీరు ప్రాణాలు విడిచినా లేదా శరీరానికి దెబ్బతగిలినా నష్టపోయేది మీ ఇంట్లో వారు, మీ పై ఆధారపడినవారు. దయచేసి బైక్ లేదా కారు నడిపే సమయంలో మీ ఇంట్లో వారి గురించి ఆలోచించండి. అలాగే మీకు ఎదురుగానో లేదా మీ ముందు వెళ్తున్న వారి కుంటుంబ గురించి కూడా ఆలోచించి బైక్ నడపండి.. 40-50 కిలో మీటర్ల వేగంతో కూడా మీరు గమ్యం చేరుకోవచ్చు.. అది కూడా చాలా సురక్షితంగా.. లేదు మేము అతివేగంతోనే పోతాం అంటే ఇదిగో.. ఈ వీడియోలో కుర్రోడి మాదిరే మీరు కూడా ఏదో ఒకరోజు గాలిలో కలిసిపోతారు. ప్రాణాలు పోయేది మీవే అయినా.. ఇంట్లో మీ కోసం ఎదురు చూసే వారు దాని ప్రభావం భరించాలి. ఆ నరకం ఎలా ఉంటుందో.. ఎవరైనా యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాన్ని పరామర్శించండి మీకు అర్థం అవుతుంది. దయచేసి వేగం 💥వై రాఘవేంద్రరావు. ఏలూరుజిల్లాBJP. తూర్పుమండలకార్యదర్శి, సోషల్మీడియాకన్వీనర్. స్వచ్చంద సామాజిక కార్యకర్త.! 👉JOin🔜🔔telegram-Group®👇 E:- Hey... Don't feel like you're a man only if you ride a bike at a speed of 100 kilometers per hour so that the neighbors are afraid. It doesn't matter if you finish your work and are a little late after getting on your bike. You become a real man only when you reach home safely. Why don't you reach your destination by riding a bike at high speed on our narrow roads and drink. If someone loses their life because of your speed.. or if you lose your life or get physically injured, it is your family and those who depend on you who will suffer. Please think about your family while riding a bike or car. Also, think about the family of those in front of you or in front of you while riding your bike.. You can reach your destination even at a speed of 40-50 kmph.. That too very safely.. No, we are going at a high speed.. You too will disappear in the air one day like the boy in this video. Even if you are the one who loses your life.. Those who are waiting for you at home have to bear the impact of it. You will understand what that hell is like.. Visit the family of someone who lost their life in an accident. Please speed up 💥² #yraghavendrarao. #elurudistrictbjp. #easterndivisionsecretary, #socialmediaconvener. #volunteersocialworker. 👉JOin🔜🔔telegram-Group®👇 https://t.me/hindu_Samajam https://t.me/hinduSamajam https://t.me/gaana_sudha *🦋🍁🍀🍀🍁🦋*

Comments