
@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
March 1, 2025 at 08:47 AM
*అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడి పరువు సాక్షాత్తు వైట్ హౌస్ సాక్షిగా తీసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్సుకి.*
®️
https://t.me/hindu_Samajam/183162
https://t.me/gaana_sudha/218865
https://t.me/hinduSamajam/284355
👁️
https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5577
🧿
#yrr_playlist_youtube.!*
📤
https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE
♻️
గత మూడు సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే అమెరికా రష్యా మధ్య వైరం ఉన్న విషయం అందరికీ తెలుసు ఉక్రెయిన్ ని అడ్డం పెట్టుకొని రష్యాపై యుద్ధానికి దిగిన అమెరికా అక్కడ ప్రభుత్వ మారడంతో ఉక్రెయిన్ అధ్యక్షుని వైట్ హౌస్ కి పిలిపించి యుద్ధ విరామం ప్రకటించాలని కోరగా అతను ససేమిరా అనడంతో ఒక్కసారి బిత్తర పోయిన డోనాల్డ్ ట్రంప్. ప్రపంచంలో తనకు తిరుగులేదు అనుకునే అగ్రరాజ్యం అమెరికా ఈ పరిణామంతో బిత్తర పోయింది.
మొదటిసారి ప్రపంచంలో ఒక చిన్న దేశం ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచంలోనే అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికా అధ్యక్షుని కండ్లలో కండ్లు పెట్టి అతనితో వాగ్వివాదానికి దిగడం ప్రపంచం మొత్తం చర్చనీ అంశమైంది.
గతంలో తన మాట వినని చాలా దేశాల అధ్యక్షుల పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు మరి చూడాలి ఇప్పుడు...
💥వై రాఘవేంద్రరావు.
ఏలూరుజిల్లాBJP.
తూర్పుమండలకార్యదర్శి,
సోషల్మీడియాకన్వీనర్.
స్వచ్చంద సామాజిక కార్యకర్త.!
👉JOin🔜🔔telegram-Group®👇
E:-
*Ukrainian President Zelensky, who has been a witness to the White House, has been accused of insulting the president of the US, who claims to be a superpower.*
It is known that the war between Russia and Ukraine has been going on for the past three years. Everyone knows that the US and Russia have a conflict. When the US government changed there, it went to war against Russia by blocking Ukraine. Donald Trump suddenly lost his temper when he summoned the president of Ukraine to the White House and asked him to declare a ceasefire. When he said no, he said no. The US, a superpower that thinks it has no power in the world, lost its temper with this development.
For the first time in the world, the president of a small country looked the president of the US, who claims to be a superpower in the world, in the eye and started a debate with him, and it became a topic of discussion for the whole world.
Everyone knows what happened to the presidents of many countries who did not listen to him in the past, and now we have to see...
💥² #yraghavendrarao.
#elurudistrictbjp.
#easterndivisionsecretary,
#socialmediaconvener.
#volunteersocialworker.
👉JOin🔜🔔telegram-Group®👇
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*