
TrendinAP - Jobs and Schemes
February 2, 2025 at 01:35 AM
🔯 *LIC వివరాలు వాట్సాప్ లో ఎలా పొందాలి?*
🔹LIC వాట్సాప్ సేవలు – పాలసీ స్టేటస్, రుణ సమాచారం ఇలా తెలుసుకోండి
🔹LIC ఇప్పుడు వాట్సాప్ ద్వారా వివిధ సేవలను అందిస్తోంది. కేవలం అధికారిక LIC వాట్సాప్ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపితే పాలసీ స్టేటస్, రుణ సమాచారం, బోనస్, క్లెయిమ్ వివరాలు వంటి ఎన్నో సేవలను పొందవచ్చు.
✅✅✅👇👇 పూర్తి సమాచారం✅✅✅
https://ap7pm.in/lic-whatsapp-services-in-telugu/