TrendinAP - Jobs and Schemes
TrendinAP - Jobs and Schemes
February 7, 2025 at 10:00 AM
🔯వాట్సాప్ ద్వారా ఏపీ ఇంటర్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రక్రియ 🔹ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు విద్యార్థులు తమ ఇంటర్ హాల్ టికెట్లు వాట్సాప్ గవర్నెన్స్ సేవ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించబడింది. ఈ సేవ కోసం ప్రత్యేకంగా 9552300009 నంబర్‌ను అందుబాటులో ఉంచారు. ✅✅✅👇👇 పూర్తి సమాచారం✅✅✅ https://telugutech.org/ap-inter-hall-tickets-download-whatsapp-9552300009/

Comments