
Journalist Sai
February 7, 2025 at 06:31 AM
సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ లేఖ
2014లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై CB-CID తో ఎంక్వయిరీ చేయించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసిన షబ్బీర్ అలీ
సర్వే పేరుతో రూ.100 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు....
😂
😮
2