YSRCP Updates
YSRCP Updates
February 21, 2025 at 12:33 PM
🚨🎙️Trend Alert 🎙️🚨 Date :- 21/02/2025 Time:- 06:00 PM (IST) #onelakhcroredebtintdpgovt #onelakhcroredebtintdpgovt వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలకు విన్నపం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారు ఇంత వరుకు ఒక్క పథకం అమలు కాలేదు, మరో పక్క అభివృద్ధి శున్యం.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న తీరుపై మనం అన్ని సోషల్ మీడియా మధ్యమాలలో ట్రెండ్ నిర్వహించి, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలలో ఎండగడుదాం. https://drive.google.com/drive/folders/1rdqagZlHnx2fdKshmcow0eA0SfHjwujd?usp=sharing #onelakhcroredebtintdpgovt #onelakhcroredebtintdpgovt
👍 ❤️ 😂 🙏 22

Comments