
YSRCP Updates
February 24, 2025 at 10:14 AM
24.02.2025
తాడేపల్లి
రేపు, ఎల్లుండి (25.02.2025, 26.02.2025) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ పులివెందుల పర్యటన వివరాలు
25.02.2025 షెడ్యూల్
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు, స్ధానికంగా అందుబాటులో ఉంటారు.
26.02.2025 షెడ్యూల్
ఉదయం 10 గంటలకు పులివెందుల గుంత బజార్ రోడ్డులో వైయస్ఆర్ ఫౌండేషన్, ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్ట్సిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్ను ప్రారంభిస్తారు.
❤️
👍
6