
YSRCP Updates
February 24, 2025 at 01:51 PM
*"ప్రతిపక్షాన్ని గుర్తించండి..ప్రజాస్వామ్యాన్ని కాపాడండి"*
అనే నినాదంతోనే అసెంబ్లీకి వెళ్లాము.ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ వెళ్తే వీళ్లకి ఏ రకమైన సినిమా కనిపిస్తుందో వాళ్లకు తెలుసు.వాళ్లిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు.ఇదే అంశంపై వైయస్ జగన్ మాట్లాడటం మొదలు పెడితే వాళ్లు సమాధానం చెప్పలేరు. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ప్రతిపక్షహోదా ఇవ్వకుండా ఇలా వ్యవహరిస్తున్నారు..!!
#ysrcongressparty
#ysjaganmohanreddy
#andhrapradesh
#apassembly
#voiceofvoiceless
❤️
19