
YSRCP Updates
February 27, 2025 at 10:00 AM
*కోటప్పకొండ వైఎస్ఆర్సీపీ ప్రభపై టీడీపీ గుండాల దాడి!*
గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో అందరిని సమానంగా చూశాం కాబట్టే ఈ రోజు మనకి ఈ దుస్థితి ఏర్పడింది!
జగన్ మోహన్ రెడ్డి గారు మారాలి..
కులం చూడం..మతం చూడం...పార్టీ చూడం అంటే రియాలిటీ ఇలా వుంటుంది...
రాజకీయాల్లో వున్నప్పుడు రాజకీయాలే చెయ్యాలి..!
#saveapfromtdp
#mahashivaratri2025
#ysjaganmohanreddy
#ysrcongressparty
#voiceofvoiceless
#andhrapradesh
#weysrcp
😢
👍
❤️
16