YSRCP Updates
YSRCP Updates
March 2, 2025 at 02:32 AM
*చిలకలూరిపేట ఐసీఐసీఐ స్కామ్ లో కీలక సూత్రధారి టీడీపీ నాయకుడే!* చిలకలూరిపేట బ్రాంచిలో రూ.కోట్ల డిపాజిట్లు మాయం! నిందితుడు,అతని తల్లి ఖాతాల్లోకి రూ.35 కోట్లు బదిలీ అయినట్టు గుర్తింపు! అజిత్ కుమార్ అరెస్టును అడ్డుకున్న టీడీపీ నేతలు! ఎట్టకేలకు టీడీపీ నేత అజిత్ కుమార్ ను అరెస్టు చేసిన సీఐడీ! #idhimuncheprabhutvam #saveapfromtdp

Comments