అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం
                                
                            
                            
                    
                                
                                
                                February 16, 2025 at 09:20 AM
                               
                            
                        
                            *వచ్చే మార్చి నెల(మీనం మాసం) నుండి శబరిమల శ్రీధర్మశాస్త్ర సన్నిధానంలోని ఎగువ వంతెన తొలగించబడుతుంది.*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*శబరిమల సన్నిధానానికి వచ్చే అయ్యప్ప భక్తులు 18వ మెట్టు ఎక్కగానే శ్రీధర్మశాస్త్రను 30 సెకండ్లు సమయంలో దర్శనం చేసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే మీనం మాసం, మార్చి 14 నుండి ఈ విధానం అమల్లోకి రానున్నది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు విడుదల చేసిన వ్యూ చిత్రం.*
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        17